Sensex Closing Headlines: భగ్గుమన్న ముడిచమురు.. మార్కెట్ ఢమాల్



ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐఓసీ, హిందాల్కో, రిలయన్స్ షేర్లు భారీగా క్షీణించాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఏకంగా 9 శాతానికి పైగా పతనమైంది. యస్ బ్యాంక్, బీపీసీఎల్ షేర్లు 6 శాతానికి పైగా నష్టపోయాయి.ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐఓసీ, హిందాల్కో, రిలయన్స్ షేర్లు భారీగా క్షీణించాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఏకంగా 9 శాతానికి పైగా పతనమైంది. యస్ బ్యాంక్, బీపీసీఎల్ షేర్లు 6 శాతానికి పైగా నష్టపోయాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *