Sensex Closing Headlines: మార్కెట్‌కు 9 రోజుల తర్వాత లాభాలు



టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఏసియన్ పెయింట్స్, ఎంఅండ్ఎం షేర్లు నష్టపోయాయి. టెక్ మహీంద్రా 3 శాతానికి పైగా పడిపోయింది. ఇన్ఫోసిస్ 1 శాతం క్షీణించింది. టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఏసియన్ పెయింట్స్, ఎంఅండ్ఎం షేర్లు నష్టపోయాయి. టెక్ మహీంద్రా 3 శాతానికి పైగా పడిపోయింది. ఇన్ఫోసిస్ 1 శాతం క్షీణించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *