Sensex Closing Headlines: ముగింపులో మెరుపులు.. సూచీల భారీ జంప్



టాటా మోటార్స్, హీరో మోటొకార్ప్, మారుతీ సుజుకీ, సిప్లా, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, బ్రిటానియా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. టాటా మోటార్స్ 3 శాతానికి పైగా నష్టపోయింది. టాటా మోటార్స్, హీరో మోటొకార్ప్, మారుతీ సుజుకీ, సిప్లా, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, బ్రిటానియా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. టాటా మోటార్స్ 3 శాతానికి పైగా నష్టపోయింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *