Sensex Closing Headlines: స్టాక్ మార్కెట్లు ఢమాల్.. భారీ నష్టాల్లో సూచీలు



ప్రధాన రంగాల్లో అమ్మకాలు ఊపందుకోవడంతో సూచీలు భారీగా పతనమయ్యాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు 10 శాతం క్షీణించగా.. బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌, టాటా మోటార్స్‌, వేదాంత బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ షేర్లు దాదాపు 3 శాతం మేర నష్టాలను చవిచూశాయి. ప్రధాన రంగాల్లో అమ్మకాలు ఊపందుకోవడంతో సూచీలు భారీగా పతనమయ్యాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు 10 శాతం క్షీణించగా.. బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌, టాటా మోటార్స్‌, వేదాంత బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ షేర్లు దాదాపు 3 శాతం మేర నష్టాలను చవిచూశాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *