Sensex Closing Headlines: స్టాక్ మార్కెట్‌కు బ్యాంక్ షేర్ల దెబ్బ



నిఫ్టీ 50లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఐఓసీ, హెచ్‌సీఎల్, టాటా స్టీల్, బీపీసీఎల్, హిందాల్కో, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 5 శాతానికి పైగా పెరిగింది. నిఫ్టీ 50లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఐఓసీ, హెచ్‌సీఎల్, టాటా స్టీల్, బీపీసీఎల్, హిందాల్కో, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 5 శాతానికి పైగా పెరిగింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *