Sensex Today: ఐటీ జోరు.. మార్కెట్ అప్



హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, జీ ఎంటర్‌టైన్‌మెంట్, టీసీఎస్, యస్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ షేర్లు 2 శాతం పెరిగాయి. హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, జీ ఎంటర్‌టైన్‌మెంట్, టీసీఎస్, యస్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ షేర్లు 2 శాతం పెరిగాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *