Sindhu బ్యాడ్‌లక్.. వరుసగా రెండోసారి నేషనల్ ఛాంపియన్‌గా సైనా



నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను సైనా నెహ్వాల్ వరుసగా రెండోసారి గెలుపొందింది. గత ఏడాది ఫైనల్లో సింధును ఓడించిన సైనా.. ఈ ఏడాది కూడా ఆమెను ఓడించింది. సైనా టైటిల్ గెలవడం ఇది నాలుగోసారి.నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను సైనా నెహ్వాల్ వరుసగా రెండోసారి గెలుపొందింది. గత ఏడాది ఫైనల్లో సింధును ఓడించిన సైనా.. ఈ ఏడాది కూడా ఆమెను ఓడించింది. సైనా టైటిల్ గెలవడం ఇది నాలుగోసారి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *