Suryakantham Pre Release: నాగబాబు నాన్న.. నిహారిక చెల్లి: సూర్యకాంతం ప్రీ రిలీజ్‌లో విజయ్ దేవరకొండ



‘ఎలా ఉన్నార్రా.. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. నేను నిహారిక వాళ్ల నాన్న నాగబాబుతో వర్క్ చేశా. గీత గోవిందం సినిమాలో ఆయనతో చేసినప్పుడు నాన్న ఫీల్ వచ్చింది. ఫస్ట్ డే నాగబాబు గారు నాతో మాట్లాడుతూ.. నువ్ మంచోడివేనయ్యా.. అన్నారు.‘ఎలా ఉన్నార్రా.. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. నేను నిహారిక వాళ్ల నాన్న నాగబాబుతో వర్క్ చేశా. గీత గోవిందం సినిమాలో ఆయనతో చేసినప్పుడు నాన్న ఫీల్ వచ్చింది. ఫస్ట్ డే నాగబాబు గారు నాతో మాట్లాడుతూ.. నువ్ మంచోడివేనయ్యా.. అన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *