ప్రిసైడింగ్‌ అధికారి సస్పెన్షన్‌

యానాం, ఏప్రిల్‌ 25: కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో పుదుచ్చేరి పార్లమెంటు స్థానానికి సంబంధించి ఈ నెల 18న జరిగిన పోలింగ్‌ ప్రక్రియలో ప్రిసైడింగ్‌ అధికారిగా విధులు నిర్వహించిన శ్రీధర్‌ను సస్పెన్షన్‌ చేస్తూ ఎన్నికల ప్రధానాధికారి కందవేలు ఉత్తర్వులు జారీ చేశారు. …

Read More