‘సుభిక్ష స్టోర్స్‌’ అధినేతపై విచారణకు సుప్రీం కోర్టు ‘స్టే’

చెన్నై: సుభిక్ష స్టోర్స్‌ అధినేత సుబ్రమణియన్‌పై దాఖలైన బ్యాంకు రుణ మోసం సహా అన్ని రకాల కేసుల విచారణను నిలిపివేస్తూ సుప్రీం కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నైకి చెందిన సుబ్రమణియన్‌ 1997లో ‘సుభిక్ష’ పేరిట సూపర్‌ మార్కెట్లను ప్రారంభించి …

Read More