మరణానికి అనుమతించండి!

మహారాష్ట్ర సీఎంకు పుణె వ్యక్తి లేఖ పుణె, మే 12: అతడి వయసు 35ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. నిలకడైన ఉద్యోగం లేదు. తల్లి వయసు 70ఏళ్లు. అనారోగ్యంతో బాధపడుతోంది. తండ్రి వయసు 83ఏళ్లు. తల్లిదండ్రులను కూడా సంతోషపెట్టలేకపోతున్నానని నిత్యం బాధపడుతూ.. …

Read More