అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన గంటా..

విశాఖ: డాక్టర్ బీర్ఆర్ అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా ఎల్ఐసి బిల్లింగ్ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే టిడిపి అర్బన్ అధ్యక్షుడు రెహమాన్, టిడిపి నేత …

Read More