డీఎంకే అభ్యర్థిపై కేసు నమోదు

చెన్నై: ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ తిరుప్పరంగుండ్రం డీఎంకే అభ్యర్థి శరవణన్‌, మాజీ మంత్రి పెరియస్వామి సహా 300 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎంకే అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం శరణవన్‌ ఈనెల 25వ తేదీ కార్యకర్తలతో భారీ ఊరేగింపుగా మదురై …

Read More