‘తూర్పు’ తీరంలో అలజడి

కాకినాడ, మే 1(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. మత్స్యకార గ్రామాల్లో అధికారులు పర్యటించి వేటకు వెళ్లొద్దని సూచించారు. భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉన్నందున తీర ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు …

Read More