14న వ్యవసాయ శాఖ అవగాహన కార్యక్రమం

ఏలూరు: స్ధానిక మినీబైపాస్‌ రోడ్డులోని క్రాంతి కల్యాణ మండపంలో ఈ నెల 14వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యవసాయశాఖకు సంబంధించిన అంశాలపై జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వ్యవసాయ సంయుక్త సంచాలకులు డాక్టర్‌ …

Read More