నంద్యాలలో ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల తాలుకా పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు యత్నించారు. గురువారం రాత్రి పురుగుల మందు తాగి వెంకటేశ్వర్లు ఆత్మహత్యయత్నం చేశారు.తనపై ఎస్పీ కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నారని మనస్తాపానికి గురై ఆత్మహత్యయత్నం చేశారు. అప్రమత్తమైన తోటి …

Read More