13 నుంచి సీమెన్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో ప్రత్యేక కోర్సులు

విజయవాడ: వీఆర్‌ సిద్ధార్థ కళాశాలలో నెలకొల్పిన సీమెన్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో మే 13 నుంచి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు ఏడు రకాల కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ ఏ.వి. రత్న ప్రసాద్‌ శనివారం ఒక ప్రకటనలో …

Read More