గుడివాడ ఏరియా ఆస్పత్రిలో లైంగిక వేధింపులు

కృష్ణా: గుడివాడ ఏరియా ఆస్పత్రిలో మహిళా సిబ్బందిని ఆర్‌ఎంవో కుమార్‌ లైంగికంగా వేధిస్తున్నారు. అంతే కాకుండా రాత్రుళ్లు మహిళా స్వీపర్లకు ఫోన్‌ చేసి దుర్భషలాడుతున్నట్లు స్పష్టమైంది. సూపర్‌వైజర్‌ నాగేంద్రతో కలిసి ఈ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు ఆర్‌ఎంవో కుమార్. తన కోరిక …

Read More