ముగిసిన ఎంసెట్‌ ఇంజనీరింగ్‌

 నేడు ప్రాథమిక ‘కీ’ విడుదల  తుది రోజు ఇంజనీరింగ్‌కు 94.80% హాజరు  ఏపీలో 95.42%.. తెలంగాణలో 90.61% అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): ఏపీ-ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలు ముగిశాయి. మొత్తం 7 సెషన్లుగా జరిగిన ఈ పరీక్షలు మంగళవారంతో పూర్తయ్యాయి. బుధవారం …

Read More

ఇంజనీరింగ్ విద్యార్థుల మృతదేహాలు లభ్యం

పశ్చిమగోదావరి: పెరవలి మండలం కాకరపర్రు దగ్గర గోదావరిలో గల్లంతైన ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థుల మృతదేహాలు వెలికితీశారు. మృతులు మిరియాల వంశీ, విజ్జు సాయి కిరణ్, ముత్యాల మణికంఠగా గుర్తించారు. పిల్లల మృతదేహాలను చూపి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. Read More

Read More