బీసీ ఖాళీ చేసిన సీటు బీసీకే ఇవ్వాలి

పీజీ మెడికల్‌ సీట్లపై సుప్రీంలో జస్టిస్‌ ఈశ్వరయ్య పిటిషన్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): పీజీ మెడికల్‌ సీట్లకు సంబంధించి స్లైడింగ్‌ నిబంధనలను ప్రభుత్వ వర్గాలు సరైన పద్ధతిలో అమలు చేయడం లేదని దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు కేంద్ర …

Read More