ఈవీఎంల భద్రతను పరిశీలించిన సీపీ

విజయవాడ: ఈవీఎంల భద్రతను నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తీరుమలరావు పరిశీలించారు. ఈవీఎంల భద్రత కోసం మూడు అంచెల విభాగంలో భద్రత ఏర్పాటు చేశామని సీపీ వెల్లడించారు. మొదటి అంచెలో సీఆర్పీఎఫ్ సిబ్బంది పహారా ఉందన్నారు. రెండో అంచెలో ఏపీఎస్పీ సిబ్బంది, …

Read More