ఈవీఎం దొంగలంటే భుజాలు తడుముకుంటారెందుకు?

ట్విటర్‌లో నారా లోకేశ్‌ అమరావతి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి):‘అపర మేధావులూ.. ఈవీఎం దొంగలంటే భుజాలు తడుముకుంటారెందుకు?’ అని మంత్రి లోకేశ్‌ తనదైన శైలిలో సోమవారం తన ట్విటర్‌ ఖాతా ద్వారా వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ‘ఏపీలో ఎన్నికల అస్తవ్యస్త నిర్వహణపై టీడీపీ పోరాటం …

Read More