మోదీ ఉగ్రవాదుల్ని చంపాడుగా!

దిగ్విజయ్‌సింగ్‌కు భోపాల్‌ యువకుడి షాక్‌ భోపాల్‌, ఏప్రిల్‌ 22: మోదీని తిట్టించడానికి ఒక యువకుణ్ని వేదిక ఎక్కిస్తే.. ఆ కుర్రాడు కాస్తా మోదీని పొగడడంతో అవాక్కవాల్సి వచ్చింది! మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌కు సోమవారం …

Read More