‘ఫణి తుఫాన్ కారణంగా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి’

కృష్ణా: ఫణి తుఫాన్ కారణంగా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని కలెక్టర్‌ ఇంతియాజ్‌ హెచ్చరించారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ఫోన్‌ నెంబర్లు: 08672- 252174, 252175ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈనెల 29 నుంచి …

Read More