ఉత్తరప్రదేశ్‌లో మోదీ ప్రభంజనం లేదు

సామాజిక సమీకరణలే కీలకం పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కనిపించిన మోదీ ప్రభంజనం ఇప్పుడు లేదని పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో తేలిపోయింది! ఫలితంగా.. గత ఎన్నికలతో పోలిస్తే అక్కడ …

Read More