మండుతున్న ఎండలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): రాయలసీమ, కోస్తాల్లో మంగళవారం ఎండ తీవ్రత కొనసాగింది. వర్షాలు కురిసినచోట ఒకరోజు లేదా రెండు రోజులు ఎండ కాస్త తగ్గినా తర్వాత మాత్రం అదరగొడుతోంది. రాయలసీమలో నెల రోజుల నుంచి కొనసాగుతున్న ఎండలకు భూమి వేడెక్కి ఉదయం …

Read More