రైతు పేరుమీదనే కొనుగోళ్లు: ఐటీసీ

ఖమ్మం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): జామాయిల్‌, సుబాబుల్‌ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రైతుల పేరుమీదనే కర్ర కొనుగోలు చేస్తున్నామని, ఇందుకోసం రైతుల పేరుతోనే పర్మిట్లు ఇస్తున్నామని ఐటీసీ భద్రాచలం పేపర్‌ బోర్డు చీఫ్‌ ఆపరేటివ్‌ ఆఫీసర్‌ వదిరాజు కులకర్ణి పేర్కొన్నారు. …

Read More