అది కచ్చితంగా చెబితే సన్మానిస్తాం: హేతువాద సంఘం అధ్యక్షుడు

విజయవాడ: ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందో ఇప్పటికే జ్యోతిష్యులు చాలా మంది తెలిపారు. కొందరు చంద్రబాబే మళ్లీ పగ్గాలు చేపడతారంటే.. మరికొందరు జగన్ సీఎం అవుతారని చెప్పారు. అయితే ఏపీ ఎన్నికల్లో కచ్చితంగా ఎవరికెన్ని సీట్లు వస్తాయో చెప్పే జ్యోతిష్యులను సన్మానిస్తామని …

Read More