‘జగన్‌కు కేసీఆర్‌ 600 కోట్లిచ్చారు’

ఒంగోలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 16: ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ రూ.600 కోట్లు ఇచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. ఒంగోలులో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా అధికార, ప్రతిపక్ష …

Read More