‘కోడికత్తి’ శ్రీనివాసరావు డిశ్చార్జి

రాజమహేంద్రవరం అర్బన్‌, ఏప్రిల్‌ 24: వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన జె.శ్రీనివాసరావు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న శ్రీనివాసరావుకు రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి …

Read More