కడపలో 5.7 కిలోల బంగారం పట్టివేత

కడప: ఎర్రగుంట్లలో 5.7 కిలోల బంగారాన్ని పోటీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుంచి ప్రొద్దుటూరుకు తరలిస్తుండగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. Read More

Read More

ఎనిమిదేళ్ల బాలుడి కడుపులో పిండం!

జైపూర్‌, ఏప్రిల్‌ 18: ఆ పిల్లాడి వయసు ఏనిమిదేళ్లు. కొంతకాలంగా తరచూ కడుపునొప్పితో బాధపడుతున్నాడు. అతడి తల్లిదండ్రులు తొలుత అది మూమూలు నొప్పిగానే భావించి మాత్రలు వాడించారు. వాటికి నొప్పి తగ్గకపోగా, మరింత తీవ్రం అవుతుండటంతో చురులోని దీనదయాళ్‌ మెడికల్‌ కాలేజీ …

Read More