సీఎం జన్మదిన వేడుకలు నిర్వహించిన కనకమేడల

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ శనివారం తన కార్యాలయంలో నిర్వహించారు. కేక్ కట్ చేసి నాయకులకు, అభిమానులకు తినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు వంటి మహానాయకుని సేవలు ఎపీకే కాకుండా, …

Read More