గడ్చిరోలిలో మావోయిస్టుల దుశ్చర్య

మహారాష్ట్ర: గడ్చిరోలిలో మావోయిస్టులు పలు వాహనాలను దహనం చేశారు. దాదాపూర్‌ పరిధిలోని కురకేదా తాలూకాలో రోడ్డు నిర్మాణ పనుల కోసం అధికారులు కొన్ని వాహనాలను తీసుకొచ్చి రోడ్డు పక్కన నిలిపారు. వాటిని మావోయిస్టులు దహనం చేశారు. మొత్తంగా 36 వాహనాలకు మావోయిస్టులు …

Read More