ఎఫ్‌డీసీ కాఫీ తోటలు గిరిజనులకే: మావోయిస్టులు

విశాఖపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ)కు చెందిన కాఫీ తోటలను గిరిజనులకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ మావోయిస్టు పార్టీ అధికారులకు హెచ్చరికలు చేసినట్టు తెలిసింది. 5 రోజుల కిందట విశాఖ ఏజెన్సీలో మావోయిస్టు పార్టీ …

Read More