కొత్త రకం చిత్తవైకల్యం గుర్తింపు!

వాషింగ్టన్‌, మే 1: వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. వృద్ధుల్లో ఈ లక్షణం తీవ్రంగా ఉంటే అల్జీమర్స్‌ అంటారు. అయితే అల్జీమర్స్‌ లాంటి లక్షణాలే కలిగిన కొత్త రకం చిత్తవైకల్యా (దెమెంతియా)న్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ ఇది మెదడుపై అల్జీమర్స్‌ …

Read More

అన్నవరం దేవస్థానానికి ఐఎ్‌సవో గుర్తింపు

తొండంగి రూరల్‌, ఏప్రిల్‌ 21: అన్నవరం సత్యదేవుడి ఆలయానికి ఐఎ్‌సవో 9001-2015 గుర్తింపు లభించింది. ఆదివారం ఆ సంస్థ ప్రతినిధులు గుర్తింపు పత్రాన్ని ఆలయ చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈవో సురే్‌షబాబుకు అందించారు. సత్యదేవుడి ప్రసాదం నాణ్యత, భద్రత ప్రమాణాలు పాటించడంలోనూ …

Read More