నెలలోనే గ్రూప్‌-3 స్ర్కీనింగ్‌ రిజల్ట్‌

అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-3 స్ర్కీనింగ్‌ టెస్ట్‌ ఫలితాలు నెల రోజుల్లో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయభాస్కర్‌ తెలిపారు. ఆదివారం నిర్వహించిన ఈ పరీక్షకు 2,94,966(75.82ు) మంది హాజరయ్యారని చెప్పారు. మొత్తం 1051 పంచాయతీ సెక్రెటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల …

Read More

నేడు గ్రూప్‌-3 స్ర్కీనింగ్‌ టెస్ట్‌

 ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష  రాష్ట్రవ్యాప్తంగా 1,320 కేంద్రాల్లో నిర్వహణ  1,051 పోస్టులకు 4,95,526 మంది దరఖాస్తు  అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన ఏపీపీఎస్సీ అమరావతి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-3 సర్వీసెస్‌ (పంచాయతీ కార్యదర్శి – గ్రేడ్‌-4) …

Read More