తిరుమలనాయుడుపై దాడి ఘటనలో పోలీసుల అదుపులో ఏడుగురు

నెల్లూరు: తిరుమలనాయుడుపై దాడి ఘటనలో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు వైసీపీ ఆఫీసులో పనిచేస్తున్నవారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఓ వైసీపీ నేతకు చెందిన కారుగా గుర్తింపు, రెండ్రోజుల నుంచి వైసీపీ నేత కారును ముద్దాయిలు వాడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. …

Read More