‘సెలెక్టెడ్‌’ చీటింగ్‌

పనులు, ఫర్నీచర్‌, ఆఫీసంటూ బెజవాడ అడ్డాగా భారీ మోసాలు 128 మంది నుంచి కోటి వసూలు పోలీసులకు పట్టిచ్చిన బాధితులు విజయవాడ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలనుకున్నాడు. ఎలా మోసపోయాడో అలాగే మోసాలు చేశాడు. మూడు రకాల ఎంవోలతో …

Read More