తోఫాలో ‘చంద్రన్న’ పేరుపై సందిగ్ధం!

అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున త్వరలో పంపిణీ చేయనున్న రంజాన్‌ తోఫాకు ముందున్న ‘చంద్రన్న’ అనే పే రును ఉంచాలా? వద్దా? అనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నా రు. ఒకవేళ చంద్రన్న అనే పదాన్ని తొలగించి …

Read More