డీఎడ్‌ కాలేజీల రెన్యువల్‌కు చాన్స్‌

అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): రెండేళ్ల డీఎడ్‌ కోర్సు నిర్వహిస్తున్న యాజమాన్యాలు కాలేజీల అఫిలియేషన్‌ రెన్యువల్‌ కోసం తత్కాల్‌ స్కీమ్‌ కింద అవకాశం కల్పించినట్లు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ మధుసూదన్‌రావు తెలిపారు. రూ.5 వేల అపరాధ రుసుముతో మూడు రోజులు.. అంటే ఈ నెల …

Read More