శ్రీలంక పోలీసు చీఫ్‌పై వేటు.. తప్పుకునేందుకు ససేమిరా

కొలంబో, ఏప్రిల్‌ 29: శ్రీలంక పోలీసు చీఫ్‌ పుజిత్‌ జయసుందరపై ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సోమవారం సస్పెన్షన్‌ వేటు వేశారు. ఆయన స్థానంలో సీనియర్‌ డీఐజీ సీడీ విక్రమరత్నేను, రక్షణ శాఖ కార్యదర్శిగా మాజీ ఐజీ ఎన్‌కే ఇల్లంగకూన్‌ను తాత్కాలికంగా …

Read More