ముంబై-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లో చోరీ

కడప: ముంబై-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. మహిళ బ్యాగులోంచి 20 తులాల బంగారం, మొబైల్ ఫోన్‌ను అపహరించారు. కడప రైల్వే స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Read More

Read More

తిరుపతి.. కిరీటాల చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

చిత్తూరు: తిరుపతి గోవిందరాజుల స్వామి ఉప ఆలయంలోని వెంకటేశ్వరస్వామి, అమ్మవార్ల కిరీటాల చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆకాష్ ప్రతాప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుంచి 1351 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, …

Read More