ఫోన్‌ చేసి 1.38 లక్షలు కాజేశారు!

సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజాం, ఏప్రిల్‌ 27: బ్యాంక్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నామంటూ.. సైబర్‌ నేరగాళ్లు పన్నిన ఉచ్చులో శ్రీకాకుళం జిల్లా రాజాం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహంతి చంద్రశేఖర్‌ నాయుడు చిక్కుకున్నారు. తనతోపాటు తన భార్య ఖాతా …

Read More