రాష్ట్రంలో ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధంగా జరిగాయి: శైలజానాథ్‌

విజయవాడ: రాష్ట్రంలో ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధంగా జరిగాయని, ఈ ఎన్నికలను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి శైలజానాథ్‌ డిమాండ్ చేశారు. అన్నీ తమ ఆధీనంలోనే ఉన్నాయని ఈసీ ప్రగల్బాలు పలికిందని, ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. చాలా …

Read More