ఆ జిల్లాలను కోడ్‌ నుంచి మినహాయించండి

తుఫానులో ప్రజలకు సత్వర సాయం అవసరం ఎన్నికల సంఘానికి సీఎం లేఖ అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): తుఫానుతో ప్రభావితమయ్యే జిల్లాల ప్రజలకు సత్వర సేవలందించేందుకు ఎన్నికల కోడ్‌కు మినహాయింపు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల కమిషన్‌(సీఈసీ)ని కోరారు. తూర్పుగోదావరి, విశాఖపట్నం, …

Read More