పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం

ప.గో.: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లారుజామున తాడేపల్లిగూడెం మండలం, పెదతాడేపల్లి స్పిన్నింగ్ మిల్లు వద్ద లారీని తప్పించబోయి రెండు బైక్‌లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో పడాలకు చెందిన సంజీవయ్య(25) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి …

Read More

విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం

విశాఖ: జిల్లాలోని కసింకోట మండలం బయ్యవరం దగ్గర గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలు అయ్యాయి. Read More

Read More

నెల్లూరు జిల్లాలో బాంబు కలకలం

నెల్లూరు: జిల్లాలోని ఉదయగిరిలో బాంబు కలకలం రేగింది. గొల్లపాళెంలో పేలుడు పదార్థాలు కుక్క కొరికింది. దాంతో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో కుక్క తునాతునకలైంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గొల్లపాళెంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. Read More

Read More

తూర్పు గోదావరి జిల్లాలో విషాదం

తూ.గో: జిల్లాలోని తుని ఉప్పారగూడెం దగ్గర విషాదం నెలకొంది. తాండవ నదిలో మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని …

Read More

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం

అనంతపురం: జిల్లాలో రోద్దం మండలం, పెద్దకోడిపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చిత్రదుర్గం నుంచి రాజంపేటకు …

Read More

తూ.గో. జిల్లాలో చేతబడి నేపంతో కుటుంబంపై దాడి

తూ.గో: కిర్లంపూడి మండలం రామచంద్రాపురంలో చేతబడి నేపంతో పొన్నాడ రమణ కుటుంబంపై గ్రామస్తులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తమపై దాడి చేశారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని పొన్నాడ రమణ భార్య కళావతి …

Read More