విశాఖ: ఏపీపీఎస్సీ హాల్ టికెట్లలో తప్పులు

విశాఖ: విశాఖలోని ఏపీపీఎస్సీ పరీక్ష హాల్ టికెట్లలో తప్పులు రావడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. తమ హాల్ టికెట్లలో ఎగ్జామ్ సెంటర్లు తప్పుగా ఇవ్వడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. హాల్‌టికెట్స్‌పై అడ్రస్ సరిగా లేకపోవడంతో… నగరంలోని తిమ్మాపురం జంక్షన్‌ వద్ద 150 …

Read More