ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రైళ్లు

చెన్నై, మే 10 (ఆంధ్రజ్యోతి): రైల్వే సిబ్బంది మధ్య సమాచార లోపంతో మదురై-విరుదునగర్‌ సెక్షన్‌లో ఒకే ట్రాక్‌పై రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఎదురె దురుగా వచ్చాయి. చివరి నిమిషంలో ప్రమాదాన్ని పసిగట్టి రైళ్లను నిలిపి వేయడంతో ఘోర ప్రమాదం తప్పింది. మదురై …

Read More