రష్యాతో కుమ్మక్కు నిజం కాదు గానీ…న్యాయప్రక్రియకు అడ్డుపడ్డ ట్రంప్‌!

వెల్లడించిన మ్యూలర్‌ నివేదిక అమెరికాలో రాజకీయ రభస అధ్యక్షుడిపై కాంగ్రెస్‌ విచారణకు డెమొక్రాట్ల యత్నం వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 19: 2016లో అమెరికా అధ్యక్షపదవికి జరిగిన ఎన్నికల్లో రష్యా సహకారం తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణల నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ పూర్తిగా విముక్తులయ్యారు. రష్యా …

Read More