డీఎంకేతో సంబంధాలు లేవు: టీటీవీ దినకరన్‌

చెన్నై: మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్‌, జయలలితల హయాం నుంచే డీఎంకేను వ్యతిరేకిస్తున్నామని, అవినీతిని ప్రోత్సహిస్తున్న ఆ పార్టీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ స్పష్టం చేశారు. సూలూరు శాసనసభ నియోజకవర్గానికి …

Read More